'మునగ'
మునగాకులో పోషక విలువలు పుష్కలం. మునగ ఆకు, కాయల్లో ఔషధగుణాలు ఉండటం వల్ల పాతకాలంలో మూలికావైద్యంలోనూ వాడేవారు. విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ప్రొటీన్లు దండిగా ఉండే మునగకాయల్ని రకరకాల కూరల్లో కలుపుకుని కూడా వండుకోవచ్చు. సాంబారు, వేపుళ్లు సరేసరి. మునగ మధుమేహులకు ఉపకరిస్తుంది. మానసిక ఆందోళన, తలనొప్పి, ఊపిరితిత్తుల జబ్బుల్ని తగ్గించే శక్తి దీనికుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమతుల్యపరచడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడుకొవ్వును తొలగించగలదు మునగ.

No comments:
Post a Comment