Nishanth's World

Flag Counterhttps://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

chitika

https://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

My Blog List

chitika

chitika

Sunday 26 October 2014

STOP KNEE PROBLEMS WITH GOOD FOOD HABITS


పోషకాహారం, వ్యాయామంతో మోకాళ్ల నొప్పులకు చెక్!
మోకాళ్ల నొప్పులు ముఖ్యంగా వృద్ధుల్లో అధికంగా కనబడుతుంది. ప్రస్తుత ఆహార పద్ధతుల ద్వారా ఈ సమస్య మధ్యవయస్కులను కూడా వేధిస్తోంది. మోకాళ్ల నొప్పులకు జీవనశైలి, అలవాట్లు, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం వంటివే కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మోకాళ్ల నొప్పులకు ప్రత్యేక వ్యాయామాలు చేయడంతో పాటు, రెగ్యులర్ డైట్‌లో క్యారెట్, ఉల్లిపాయ, మెంతులు వంటివి చేర్చుకోవడం వల్ల మోకాళ్ళ, కీళ్ళ నొప్పులును నివారించవచ్చు.
సరైన పోషకాహారం తీసుకోవడంపై శ్రద్ధ పెడితే కీళ్ళ నొప్పులను దూరం చేసుకోవచ్చు. అలాగే మోకాళ్ళ నొప్పులున్నప్పుడు, ఇతర కీళ్ళ నొప్పులున్నప్పుడు, డాక్టర్ సలహా తీసుకొని సున్నితమైన మసాజ్ చేసుకోవడం లేదా పెయిన్ రిలీఫ్ జెల్స్ వంటి అప్లై చేయడం వల్ల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
ఇంకా మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, ఉదయం వాటిని నమిలి తినాలి. మోకాళ్ళ నొప్పులను నివారించడానికి ఇది ఒక సింపుల్ హోం రెమడీ జాయింట్ పెయిన్ నుండి ఉపశమనం పొందడానికి మెంతుల పేస్ట్ ను కూడా అప్లై చేసుకోవచ్చు. ఉల్లి, క్యారెట్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి.
ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా బరువు తగ్గాలి. పసుపు కలిపిన పాలును తీసుకోవడం ద్వారా ఎముకలు బలపడటంతో యాంటీ బయోటిక్‌గా పనిచేయడం ద్వారా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే యోగా చేయడం ద్వారా మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

No comments:

Post a Comment

chitika