Nishanth's World

Flag Counterhttps://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

chitika

https://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

My Blog List

chitika

chitika

Sunday 26 October 2014

FOUR CAULIFLOWERS HEALTH TIPS IN TELUGU


కాలిఫ్లవర్ - ఆరోగ్యానికి మంచిది 

1) కాలిఫ్లవర్ ని అధికబరువు & డయాబెటిక్ ఉన్నవాళ్లు వారంలో రెండు సార్లు డైట్ లో చేర్చుకోవాలి.

2) కాలిఫ్లవర్ లో పోషకవిలువలు , విటమిన్లు, మినరల్స్ ,ప్రోటీన్ , పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి .కాబట్టి ఎంత ఎక్కువగా తీసుకొంటే అంత మంచిది.

3) కిడ్నీ సంబందిత వ్యాధులు , లివర్ వ్యాధులు , కాన్సర్ రాకుండా చేస్తుంది.

4) అధికబరువు & డయాబెటిక్ ని నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ అందిస్తుంది

No comments:

Post a Comment

chitika