My Blog List
-
portrait of a woman with long, jet-black hair and a haunting expression,
standing in a decaying, gothic stone cellar
-
AI PROMPT
A cinematic horror portrait of a woman with long, jet-black hair and a
haunting
expression, standing in a decaying, gothic stone cellar. ...
2 days ago
-
AI Portraits of a majestic tribal warrior queen
-
AI PROMPT
*A hyper-realistic full-body portrait of a chubby African / indian /
beautiful women as a majestic tribal warrior queen, standing in a jung...
3 days ago
-
cinematic image of a cute 30+ Indian women
-
AI PROMPT:
Ultra realistic fantasy cinematic image of a cute 30+ Indian women with
dark brown hair. She is wearing a tilted saree, bronze jewellary,...
4 days ago
-
-
-
-
-
-
-
Where have your good old human qualities gone - Divine Quotes
-
*Divine quotes*
*Where have your good old human qualities gone? *
*Truth, tolerance, morality, discipline - when would you accept them?
Arise, awake! E...
9 years ago
-
-
MICHIGAN
-
DLINK
9 years ago
-
EMBROIDERY DESIGNS
-
DLINK
9 years ago
-
TELUGU WOMEN BEAUTY SKIN CARE TIPS

| ప్రతీ స్త్రీ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది.అయితే కాలుష్యం,ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం,వంటివి జరగవచ్చు.ఇలాంటి దుష్ప్రాబావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. |
| ఆహర పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు - |
»
| బొప్పాయి,అరటి,జామ,ఆపిల్ వంటిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి. |
»
| ఎక్కువ సార్లు మంచీనిరు తాగడం అలవాటు చేసుకోవాలి. |
»
| నిమ్మ,ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
| ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. |
»
| తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది. |
»
| నానబెట్టిన బాదం పొప్ప్ను ఉదయాన్నే తిసుకుంటే చర్మం పొడిబారదు. |
»
| టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. |
»
| రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది. |
»
| ఎక్కువగా పళ్ళరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది. |
»
| కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది. |
»
| కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్దనా చేసుకొవాలి. |
|
|
No comments:
Post a Comment