Sunday, 26 October 2014

BEAUTIFUL SKIN WITH BANANA


మృదువైన - కాంతివంతమైన ముఖం కోసం చిట్కా 

1) ఒక అరటిపండులో సగభాగం తీసుకొని వృత్తాకారంగా ముఖం మొత్తం సగం అరటిపండు అయ్యిపోయే వరకు మసాజ్ చేయాలి.

2) 20 నిముషాలు వెయిట్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. మొదటి ప్రయత్నంలోనే పలితాన్ని గమనిస్తారు.

3) ఈ ప్రక్రియ వారంలో 3 సార్లు చేస్తూ ఉంటె , మంచి నునుపైన , జిడ్డులేని ముఖం మన సొంతం.

4) ఇలా చేయడం వల్ల ఎండవల్ల కమిలిన ముఖం తిరిగి కాంతి వంతం అవుతుంది. మృత కణాలు , నల్లటి మచ్చలు తొలగి పోతాయి

No comments:

Post a Comment